రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ IPL క్రికెట్‌కి విడ్కోలు పలికాడు. ఇటీవలే KKR నుంచి రిలీజ్ అయిన అతను వచ్చే సీజన్ కోసం ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో చేరనున్నట్లు ప్రకటించాడు. ఇక రస్సెల్ 2012, 13 సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి.. 2014-25 మధ్యకాలంలో KKR తరఫున ఆడాడు. మొత్తంగా 140 IPL మ్యాచుల్లో 2651 పరుగులతోపాటు 123 వికెట్లు తీశాడు.