వర్షం వస్తే చాలు.. నీట మునగాల్సిందే

HYD: భారీ వర్షానికి ఎల్లారెడ్డిగూడలో బైకులు నీట మునిగాయి. ఇళ్లలోకి మురికి నీరు మోకాళ్ల లోతు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, దీంతో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోయాయిందని స్థానికులు ఆరోపించారు. GHMC అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. వర్షం పడిన ప్రతీసారి తమకు సమస్య తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.