'ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి'

'ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి'

E.G: రాజమండ్రి రూరల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద MRO శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం పొలిటికల్ లీడర్స్ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఓటర్ల జాబితా పై వారు చర్చించారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో భాగంగా రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, ఇతర రాజకీయ నాయకులు పాల్గొన్నారు.