సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు: ఎస్పీ

సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు: ఎస్పీ

SRPT: నడిగూడెం, మునగాల, నూతనకల్, కోదాడ, సూర్యాపేట, మఠంపల్లి, నేరేడుచర్ల ప్రాంతాల్లో పలువురిపై సైబర్ కేసులు నమోదయ్యాయని ఎస్పీ నరసింహ తెలిపారు. బినాన్స్ యాప్ ద్వారా USDT కొనుగోలు చేసి సైబర్ నేరాలకు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయన్నారు. సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.