మత్స్యగిరి ఘాట్ రోడ్డు రేలింగులను ప్రారంభించిన ఎంపీ

మత్స్యగిరి ఘాట్ రోడ్డు రేలింగులను ప్రారంభించిన ఎంపీ

BHNG: వలిగొండ మండలం వెంకటాపురంలోని మత్స్యగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా. నేడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ నిధుల ద్వారా నిర్మించిన మత్స్యగిరి గుట్ట ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన రేలింగులను ఎంపీ ప్రారంభించారు.