ముదిరాజ్ ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అనిల్ కుమార్

ముదిరాజ్ ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అనిల్ కుమార్

SRCL: వేములవాడకు చెందిన కర్నాల అనిల్ కుమార్ తెలంగాణ ముదిరాజ్ పౌరుల సమితి ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు సుంకర బోయిన మహేష్, ప్రధాన కార్యదర్శి ఉప్పరవేణి రంజిత్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ ఉద్యోగుల పక్షాన పోరాడుతానని అనిల్ తెలిపారు.