VIDEO: అగ్ని ప్రమాదం.. మొక్కజొన్న పంట దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదం.. మొక్కజొన్న పంట దగ్ధం

MHBD: గూడూరు మండలం రాజన్‌పల్లి అటవీ శివారులో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంటలకు మంటలు అంటుకోవడంతో పంటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.