VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చి, పత్తి ధరలు ఈవిధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.15,000, క్వింటా నాన్ ఏసీ మిర్చి రూ.8,500, అటు పాత పత్తి ధర రూ.7,500, కొత్త పత్తి ధర రూ.6,116 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.100 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతుంది.