VIDEO: బోనస్ అందలేదంటూ.. కలెక్టర్‌లో రైతుల నిరసన

VIDEO: బోనస్ అందలేదంటూ.. కలెక్టర్‌లో రైతుల నిరసన

BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా సన్న వడ్లకు బోనస్ డబ్బులు అందలేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. కాటారం మండలం, మల్హర్ రావు మండలాల గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామలకు చెందిన సుమారు 200 మంది రైతులకు రూ.2,000 నుంచి రూ.2 లక్షల వరకు బోనస్ జమ కాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకుని తామకు బోనస్ అందేలా చూడాలని కోరారు.