'గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయాలి'
SKLM: జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరు కట్ల విఠల్‌ను ఆయన నివాసంలో పలాస పట్టణానికి చెందిన కూటమి నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని నాయకులు కోరారు. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ బాబూరావు ఉన్నారు