పాక్ సైనికులు హతం

ఇటీవల భారత్ చేసిన వైమానిక దాడుల్లో మరో ఇద్దరు పాక్ జవాన్లు మృతి చెందినట్లు పాకిస్తాన్ వెల్లడించింది. దాడుల్లో గాయపడి చికిత్స పొందుతున్న మహ్మద్ నవీద్ షాహిద్, ఆయాజ్ చనిపోయినట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారని, 78 మంది గాయపడ్డారని డీజీఐఎస్పీఆర్ స్పష్టం చేసింది.