ఈనెల 17న ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ పోటీలు

ఈనెల 17న ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ పోటీలు

SRD: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా రెజ్లింగ్- బాలబాలికల అండర్- 14, 17 పోటీలు ఈనెల 17వ తేదీన నిజాంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. గంటలకు బోనాఫైడ్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని చెప్పారు. పూర్తి వివరాలకు పిడి విట్టల్ 83098 96289 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.