VIDEO: 'ప్రజల అవసరాలు మేరకు అభివృద్ధి పనులు'

VIDEO: 'ప్రజల అవసరాలు మేరకు అభివృద్ధి పనులు'

E.G: రాజమండ్రిలోని 43వ డివిజన్లో శుక్రవారం సాయంత్రం MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. ఈ మేరకు స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే సదరు డివిజన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నగర పాలక సంస్థ అధికారులతో చర్చించారు. ప్రజల అవసరాల మేరకు నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.