VIDEO: "టాయిలెట్స్ 2.0" నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా

VIDEO: "టాయిలెట్స్ 2.0" నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా

SRPT: కోదాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నిర్మించిన "టాయిలెట్స్ 2.0" నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. కార్యాలయాలకి వచ్చే ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.