అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

BDK: పాల్వంచ మండలం సీతారాం పట్నంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్నా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే కూనంనేనీ సాంబశివరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ సాబిర్ పాషా, మండల నాయకులు ముత్యాల విశ్వనాథం, SC, ST నాయకులు పాల్గొన్నారు.