చిరు పాటలకి స్టెప్పులేసిన టీచర్

చిరు పాటలకి స్టెప్పులేసిన టీచర్

కొల్లాపూర్ ప్రభుత్వ బాలికల కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు వినయ్ కుమార్ అంగవైకల్యం ఉన్నా డ్యాన్సర్లకు ఏ మాత్రం తీసిపోకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లోని పాటలకి స్టెప్పులేసి అదరహో అనిపించారు.