'అమరుల యాదిలో' విజయవంతం చేయాలి: సాంబయ్య

'అమరుల యాదిలో' విజయవంతం చేయాలి: సాంబయ్య

HNK: కాజీపేట మండల కేంద్రంలో శుక్రవారం అమరుల యాదిలో అనే అంశంపై జిల్లా కల్లుగీత కార్మిక సంఘం నాయకులు విస్తృత స్థాయి సమావేశాన్ని జరుపుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గౌన్ సాంబయ్య మాట్లాడుతూ.. రేపు శనివారం నుంచి ఈనెల 18 వరకు జరుగు అమరుల యాది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బుర్ర శ్రీనివాస్ నాగపురి రాజయ్య పాల్గొన్నారు.