'కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'
ELR: కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం ఇచ్చి కృష్ణా డెల్టా పరిధిలో రెండవ పంట సాగుకు అపరాల విత్తనాలు సబ్సిడీపై అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. సోమవారం పెదవేగి మండలం కొత్తూరు గ్రామంలో కౌలు రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. మొంథా తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు.