ACBకి చిక్కిన VRO

ACBకి చిక్కిన VRO

VZM: అలమండ VRO అర్నేపల్లి వేణు లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డారు. అలమండకు చెందిన మిడతాడ సూరీడమ్మ తన భూమిని ఆన్‌లైన్లో మ్యుటేషన్ చేయుటకు దరఖాస్తు చేసుకుంది. దీనికి VRO 15 వేలు లంచం డిమాండ్ చేయడంతో వారు ACBని ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.