కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ , రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు
PPM: కలెక్టరేట్‌లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఉంటుందని, అర్జీలు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవలన్నారు.