బాబా ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి

బాబా ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి

SKLM: నందిగాం మండలం బాణాపురం గ్రామంలో వెలసిన శ్రీ శిరిడీ సాయిబాబా ఆలయ వారు వార్షికోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపా రాణి దంపతులు బాబాను దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వారి వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.