VIDEO: 'యుద్ధం వద్దు... శాంతి ముద్దు'

VIDEO: 'యుద్ధం వద్దు... శాంతి ముద్దు'

VSP: ఇరాన్‌పై ఇజ్రాయిల్-అమెరికా దాడిని ఖండిస్తూ ఇస్కప్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ జంక్షన్ వద్ద సోమవారం కొవ్వొత్తులతో శాంతి నిరసన చేపట్టారు. అమెరికా చమురు నిల్వల కోసం యుద్ధాలు చేస్తూ చిన్నారులను సైతం బలి తీసుకుంటోందని విమర్శించారు. ప్రపంచ శాంతి కోసం యుద్ధాలు నిలిపివేయాలని, ఐక్యరాజ్యసమితి ఆదేశాలు కాపాడాలని కోరారు.