ప్రభుత్వ పథకాల అమలులో కార్యదక్షతతో పనిచేయాలి: ఎమ్మెల్యే

ప్రభుత్వ పథకాల అమలులో కార్యదక్షతతో పనిచేయాలి: ఎమ్మెల్యే

VZM: జిల్లా అర్బన్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం నూతనంగా ఏర్పాటైన సందర్భంగా సంఘ ప్రతినిధులు స్దానిక ఎమ్మెల్యే అతిది గజపతిరాజును బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పథకాల అమలుకు కార్యదక్షతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరును తీసుకురావాలని ఆమె సూచించారు. అనంతరం సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.