VIDEO: ఓ టీచరమ్మ ఆవేదన వినండి..!

VIDEO: ఓ టీచరమ్మ ఆవేదన వినండి..!

CTR: ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు తీరు సరిగా లేదని చిత్తూరు జిల్లా రొంపిచర్ల జడ్పీ బాయ్స్ హైస్కూల్ మహిళా టీచర్ అన్నారు. 'ఇంతమంది టీచర్లు ఉండి మిమ్మల్ని మార్చలేకపోతున్నందుకు బాధగా ఉంది. కామన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంట్లోనూ ఇంతే, స్కూల్లోనే ఇలానే ఉంటే ఎలా? దయచేసి ప్రవర్తన మార్చుకోండి. లేకుంటే మేమే మారాల్సి వస్తుందని తెలిపారు.