VIDEO: 'వాహనాలు తనిఖీ చేసిన బ్రేకింగ్ ఇన్‌స్పెక్టర్'

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీవో అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ స్వప్న లీల పలు వాహనాలను వాహనాల పత్రాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేశారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు సరైన పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.