'పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేపట్టాలి'

'పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేపట్టాలి'

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులకు సూచించారు. జేఈవో మాట్లాడుతూ.. భక్తుల రద్దీని ముందస్తుగ అంచనావేసుకుని అందుకుతగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.