VIDEO: గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు

VIDEO: గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు

VIDEO: వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు మంగళవారం సముద్రంలో వేటకు వెళ్లారు. తిరిగి ప్రయాణంలో ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడటంతో ఇద్దరు మత్స్యకారులు తీరానికి చేరుకోగా మరో ఇద్దరు మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న విశాఖ నేవీ అధికారులు హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.