‘బ్యాడ్‌బాయ్‌ కార్తీక్‌’ ట్రైలర్‌ రిలీజ్‌

నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'బ్యాడ్‌బాయ్‌ కార్తీక్‌'. ఇందులో విధి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వైష్ణవి ఫిలింస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి రామ్‌ దేశినా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈనెల 17న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.