ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ విద్యార్థుల స్కాలర్‌షిప్ బకాయిలను అధికారులు వెంటనే విడుదల చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
➢ ప్రతి ఒక్కరికీ సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే ఆదినారాయణ
➢ పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి నెలకోల్పాలి: ఖమ్మం DPRO గౌస్
➢ రోడ్లపై గ్రానైట్ వ్యర్థాలు వేసే వారికి రూ.10వేలు జరిమానా విధిస్తాం: ఏదులాపురం మున్సిపల్ కమిషనర్