రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
W.G: తణుకు పట్టణంలో జరుగుతున్న రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాధాకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు పనులు పూర్తి అయితే పట్టణ ప్రజల చిరకాల కల నెరవేరుతుందన్నారు. అలాగే దాదాపు 30 సంవత్సరాలుగా వేచి ఉన్న కల తీరడంతో ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.