VIDEO: CII సమ్మిట్‌కు ముస్తాబైన విశాఖ
విశాఖలో CII సమ్మిట్ జరగనుండటంతో నగరం అత్యంత సుందరంగా తయారయ్యింది. ప్రధాన జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన డెకరేషన్లు, లైటింగ్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాటితో పాటు భీమిలి వద్ద ఫౌంటైన్‌లు, గ్రీన్ కవరేజ్ పెంచారు. రోడ్లు క్లీన్ & గ్రీన్‌గా మారాయి. ట్రాఫిక్ జంక్షన్‌లలో ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లు, LED బోర్డుల ఏర్పాటుతో నగరం కనువిందుగా మారింది.