VIDEO: బీఆర్ఎస్ యూత్ నాయకుల ముందస్తు అరెస్ట్

VIDEO: బీఆర్ఎస్ యూత్ నాయకుల ముందస్తు అరెస్ట్

కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులను మంగళవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 'చలో హైదరాబాద్' పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా BRS పట్టణ యూత్ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, BRSV తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీను నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.