సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ ఒప్పందం

సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ ఒప్పందం

AP: CII భాగస్వామ్య సదస్సులో భాగంగా లులు గ్రూప్ ఛైర్మన్ & ఎండీ యూసుఫ్ అలీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో లులు మాల్ ఏర్పాటుకు సంబంధించి ఇద్దరూ అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. అలాగే మల్లవల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి.