'రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'

'రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'

MNCL: బెల్లంపల్లిలో రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్ డివిజన్ సెక్రెటరీ రవీందర్ అన్నారు. గురువారం రైల్వే మజ్జూర్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్మికుల సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.