వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంపిక

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంపిక

NDL: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా సంజామల మండల కేంద్రానికి చెందిన వైసీపీ నేత గుండం సూర్య ప్రకాశ్ రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉన్న ఆయనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి హోదా కల్పిస్తూ ఈమేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జగన్‌కు గుండం ధన్యవాదాలు తెలిపారు.