ఎన్నికలు ఎప్పుడు వచ్చినా KCR సీఎం: ఎర్రబెల్లి

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా KCR సీఎం: ఎర్రబెల్లి

MHBD: ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆరే సీఎం అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పెద్దవంగర మండల కేంద్రంలో BRS పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఇావాళ జరిగింది. మండలంలోని గ్రామ ఇన్‌ఛార్జ్‌లు, గ్రామ నాయకుల వారిగా ఈ సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా ఎర్రబెల్లి పాల్గొన్నారు. BRS అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.