VIDEO: కోవూరులో 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
NLR: మొంథా తుఫాన్ నేపథ్యంలో 2 రోజుల నుంచి కోవూరు మండలం వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఈదురు గాలులతో చిరుజల్లులు కురుస్తుంది. . ఇప్పటివరకు కోవూరు మండలంలో 54. 6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మండలంలో 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.నేడు రాత్రికి మొంథా తుఫాన్ తీరం దాటుతుండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.