VIDEO: క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి
TPT: తిరుమల ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలపై యాంకర్ శివజ్యోతి క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే మన్నించాలని కోరారు. రూ.10 వేల క్యూ లైన్‌లో నిలబడి ఉన్న అనుభవాన్ని ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని, తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు. తన తమ్ముడు సోనూ తరఫున కూడా క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.