మహిళలకు లక్ష ఆర్థికసాయం: మంత్రి

NLR: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పెర్కొన్నారు. మైపాడు గేట్ స్మార్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్న కంటైనర్ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించి, అధికారులకు సూచనలు ఇచ్చారు. తమ ఆర్థికాభివృద్ధికి షాపులు కేటాయించి, లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిన మంత్రి నారాయణకు మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.