హలీమ్ HYD ఎలా వచ్చిందంటే?
HYD: రంజాన్ మహినా షురూ అయిందంటే HYD షెహర్‌లో హలీం పరిమళాలు, దాని రుచితో మత్తెక్కిపోతుంది. పట్నంలో పొద్దుపోయినాక బట్టీల వద్ద హలీం లవర్స్ సందడి కనిపిస్తుంది. అయితే హలీమ్ అరబ్బుల వంటకం. నిజాం సైన్యంలో చేరిన అరబ్ సైనికులు, ఇక్కడ స్థిరపడిన పర్షియన్ల ద్వారా HYDకు పరిచయమైంది. 90 ఏళ్ల క్రితం పత్తరట్టిలోని మదీనా హోటల్ దీని రుచిని నగరానికి పరిచయం చేసింది.