ఏజెన్సీ ఆణిముత్యం బాలకృష్ణ

ఏజెన్సీ ఆణిముత్యం బాలకృష్ణ

BDK: కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన తోలేం బాలకృష్ణ ట్రైబల్ వెల్‌ఫేర్ పీసా క్రీడలో నేషనల్ లెవెల్‌లో సెలెక్ట్ అయ్యారు. ఇవాళ జరిగిన కిన్నరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో అత్యుత్తమా ప్రతిభ కనబరిచి నేషనల్ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండడం విశేషం. గతంలో జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు 3 సార్లు లీగ్ దశలో ఆయన ఆడారు.