VIDEO: 'మల్లన్న స్వామి జాతర ఉత్సవాలకు తరలిరండి'

VIDEO: 'మల్లన్న స్వామి జాతర ఉత్సవాలకు తరలిరండి'

SRD: గ్రామ ఆరాధ్య దేవుడిగా పిలవబడుతున్న మల్లన్న స్వామి జాతర ఉత్సవాలకు నియోజకవర్గ ప్రజలు తరలిరావాలని ఖేడ్ మండలం అనంతసాగర్‌కు చెందిన యాదవ సంఘం నాయకులు ఆదివారం పిలుపునిచ్చారు. మీడియాతో వారు మాట్లాడుతూ.. ఈనెల 29 శనివారం నుంచి మూడు రోజులపాటు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 30న ఆదివారం బండి శిడీ, బండ్ల ప్రదర్శనను గ్రామస్తులంతా కలిసి జాతర నిర్వహిస్తామన్నారు.