నెల్లూరులో కుక్కలు పట్టివేత

నెల్లూరులో కుక్కలు పట్టివేత

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్ నేతృత్వంలో వీధుల్లో సంచరించే శునకాలను నియంత్రించే క్రమంలో భాగంగా గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానిక గాంధీ నగర్, ఎమ్.జి.బి మాల్, దర్గామిట్ట ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 10 వీధి శునకాలను పట్టుకున్నట్లు తెలియజేశారు.