ఫీజు రీయింబర్‌మెంట్స్ చేయాలంటూ విద్యార్థుల బిక్షాటన

ఫీజు రీయింబర్‌మెంట్స్ చేయాలంటూ విద్యార్థుల బిక్షాటన

MBNR: ఫీజు రీయింబర్‌మెంట్స్ విద్యార్థులు భిక్షుటన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థులు భిక్షటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్ మాట్లాడుతూ.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని స్కాలర్‌షిప్ ఇవ్వడం లేదన్నారు.