రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఎంపీ

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఎంపీ

ADB: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌ను కలిశారు. 5th షెడ్యూల్ ప్రాంత పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గిరిజన ప్రాంతాలలో పర్యటించాలని ఎంపీ కోరారు. స్పందించిన గవర్నర్ వర్షాకాలం తరువాత టూర్ పెడతానని పేర్కొన్నారు. అనంతరం గిరిజన ఉద్యోగ సంఘ బాధ్యులు సమస్యల వినతి పత్రం సమర్పించారు.