విశ్రాంత ఉద్యోగుల క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే

విశ్రాంత ఉద్యోగుల క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే

NZB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను అర్బన్ ఎమ్మెల్యే ధన్‌ఫాల్ సూర్య నారాయణ గుప్తా ప్రారంభించారు. సోమవారం పట్టణంలోని ఖలీల్వాడీలో గల విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఆయన ఈ పోటీలను ప్రారంభించారు.