ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢కనిగిరిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర
➢ రైతులు దళారులను నమ్మవద్దు: మార్కాపురం ఏఈవో బుజ్జి భాయ్
➢మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే: మంత్రి స్వామి
➢ రాచర్ల మండలం మేడంవారిపల్లి గ్రామంలో చిన్న పుల్లయ్య అనే రైతు విద్యుత్ షాక్‌తో మ‌ృతి