గొల్లపల్లిలో ఉద్రిక్తత

గొల్లపల్లిలో ఉద్రిక్తత

NLR: ఆత్మకూరు మండలం గొల్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బొగ్గెరు వద్ద సుమారు 100 ఎకరాల పొలాలకు వెళ్లే దారిని కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నించారు. స్థలాన్ని చదును చేస్తుండగా స్థానికులు అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్ JCBతో పరారయ్యాడు. కబ్జాదారుల నుంచి తమ పొలాలకు వెళ్లే దారిని కాపాడాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.