రేపు తొర్రూరుకు రానున్న మంత్రి పొంగులేటి

రేపు తొర్రూరుకు రానున్న మంత్రి పొంగులేటి

MHBD: రేపు తొర్రూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఉదయం 10:00 గంటలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలిస్తారు.11:30 పాలకేంద్రం నుంచి BR కన్వెన్షన్ వరకు నిర్వహించనున్న బైకు ర్యాలీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:00 గంటలకు BR కన్వెన్షన్ హాల్‌లో జరిగే మున్సిపల్ ఎన్నికల సనాక సమావేశంలో పాల్గొననున్నారు.