కోనాసముందర్ సొసైటీ ఛైర్మన్‌గా సామ బాపురెడ్డి
NZB: కమ్మర్ పల్లి కోనా సముందర్ సొసైటీ ఛైర్మన్‌గా బాపురెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలల క్రితం జిల్లా డీసీసీబీ అధికారులు బాల్కొండ నియోజకవర్గంలో 20 సొసైటీలో 12 మంది ఛైర్మన్లను, పాలకవర్గాన్ని తొలగించారు. ఈ తొలగింపుపై 12 మంది ఛైర్మన్లు, డైరెక్టర్లు కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.